‘పగల మద్య’ పోయిన ప్రాణం..!

‘పగల మద్య’ పోయిన ప్రాణం..! – కత్తిపోట్లతో తాండూరుకు ఉలికిపాటు – స్వయంగా పర్యవేక్షించిన డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ – జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రాతో కలిసి వివరాల ఆరా – కేసులో ఆరుగురు నిందితుల రిమాండు – కేసును చేధించిన పోలీసులకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇద్దరి మద్య ఉన్న పాత పగల వల్ల జరిగిన హత్యాయత్నంలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో జరిగిన … Continue reading ‘పగల మద్య’ పోయిన ప్రాణం..!