పైలెట్ చెంతకు చేరిన సంతోష్ గౌడ్

పైలెట్ చెంతకు చేరిన సంతోష్ గౌడ్ – బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన రోహిత్ రెడ్డి – పార్టీ వీడేందుకు కారణాలు అవేనా..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెంతకు కాంగ్రెస్ యువనాయకులు సంతోష్ గౌడ్ చేరారు. శుక్రవారం హైదరాబాద్ లో రోహిత్ రెడ్డి నివాసంలో సంతోష్ గౌడ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. గత కొన్ని నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన సంతోష్ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే … Continue reading పైలెట్ చెంతకు చేరిన సంతోష్ గౌడ్