‘ఇందిరమ్మ’కు పునాదులు..!

‘ఇందిరమ్మ’కు పునాదులు..! – తాండూరు పట్టణంలో జోరుగా ఇళ్ల నిర్మాణాలు – మున్సిపల్‌లో ఉత్సహాం చూపుతున్న లబ్దిదారులు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో ప్రయోజనం తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సొంతింటి కళను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్లకు తాండూరు పట్టణంలో పునాదులు పడ్డాయి. పథకానికి అర్హులుగా ఎంపికైన లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలకు ఉత్సహాం చూపుతున్నారు. ప్రభుత్వం ద్వారా సాయాన్ని అందిపుచ్చుకుని … Continue reading ‘ఇందిరమ్మ’కు పునాదులు..!