మున్సిపల్‌కు రెడీ..!

మున్సిపల్‌కు రెడీ..! – ఎన్నికల రూపకల్పనపై కసరత్తు – ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్..? – ప్లాన్‌లకు సిద్దమవుతున్న పార్టీలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో తరువాత జరిగే ఎన్నికలపైనే అందరి దృష్టి ఏర్పడింది. పల్లె పోరు తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరు భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మున్సిపల్‌ ఎన్నికలకే వెళ్లాలని భావిస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల రూపకల్పన కోసం ఎన్నికల కమీషన్‌ కసరత్తును ప్రారంభించినట్లు … Continue reading మున్సిపల్‌కు రెడీ..!