సాయిపూర్ సమస్యలు పరిష్కరానికి కృషి

సాయిపూర్ సమస్యలు పరిష్కరానికి కృషి – డ్రైనేజీ, తాగునీటి ట్యాంకులు మంజూరు ధ్యేయం – కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని సమస్యలు పరిష్కరానికి కోర్ కమిటి సహాకారంతో కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు మల్లప్ప అన్నారు. శనివారం సాయిపూర్ లోని 9వ వార్డులో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటైన కోర్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కోర్ కమిటి సభ్యులు … Continue reading సాయిపూర్ సమస్యలు పరిష్కరానికి కృషి