పుర పోరులో గులాబీ జెండా ఎగరేస్తాం
పుర పోరులో గులాబీ జెండా ఎగరేస్తాం – రోహిత్ రెడ్డి నాయకత్వంతో సత్తా చాటుతాం – వాల్మీకీనగర్‌లో కారు గెలుపును ఆపలేరు – బీఆర్ఎస్ యువనాయకులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు, 23వ వార్డు ఇంచార్జ్ సందీప్ రెడ్డి అన్నారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరులో బీఆర్ఎస్ హావా కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో … Continue reading పుర పోరులో గులాబీ జెండా ఎగరేస్తాం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed