మిద్దె తోటకు 50వసంతాలు..! – మంతటి శంకరమ్మ కృషి అభినందనీయం – వార్షికోత్సవంలో పలువురు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మిద్దె తోటకు 50వసంతాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన మంతటి శంకరమ్మ, మంతటి సంగమేశ్వర్ లు వారి ఇంటిపై మిద్దె తోట నిర్వహిస్తున్నారు. ఈ మిద్దె తోట సాగు 50 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం విశేషం. దీనికి శంకరి గార్డెన్ అని నామకరణం చేశారు. ఈ తోట 50 సంవత్సరాలు పూర్తి … Continue reading మిద్దె తోటకు 50వసంతాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed