భళా.. భవిష్య రెడ్డి..! – బీసీసీఐ ట్రోఫి జట్టుకు ఎంపిక – రెండోసారి ఘనత సాధించిన తాండూరు అమ్మాయి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన క్రికెటర్ భవిష్య రెడ్డిని పలువురు భళా అంటూ అభినందిస్తున్నారు. వచ్చే నెల 2నుంచి విజయనగరంలో జరిగే బీసీసీఐ మహిళల అండర్ – 15 వన్డే ట్రోఫీకి భవిష్య రెడ్డి ఎంపి కైంది. బీసీసీఐ ట్రోఫీకి భవిష్య రెడ్డి వరుసగా రెండోసారి ఎంపికైంది. గత యేడాది కూడా బీసీసీఐ ట్రోఫీ … Continue reading భళా.. భవిష్య రెడ్డి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed