శభాష్.. సాయి సుదీష్ణ..!

శభాష్.. సాయి సుదీష్ణ..! – మహిళ క్రికెటర్‌కు బీఎస్ఆర్ ప్రశంస – జాతీయ జట్టుకు ఎంపికపై హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ సాయి సుదీష్ణ అంటూ తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఆర్బీఓఎల్ ఎండీ సరళారెడ్డిలు అభినందించారు. తాండూరు పట్టణానికి చెందిన సాయి సుదీష్ణ వచ్చేనెల 1వ తేది నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్ 19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఈ సందర్భంగా … Continue reading శభాష్.. సాయి సుదీష్ణ..!