పీఏసీఎస్‌లకు ఎన్నికలు రద్దు..?!
పీఏసీఎస్‌లకు ఎన్నికలు రద్దు..?! – నామినేటేడ్ పోస్టులతో పాలకవర్గాలు – పండగలోపు ఏర్పాటు చేసేందుకు కసరత్తు – ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని సహాకార సంఘాల(పీఏసీఎస్)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నామినేటేడ్ పోస్టుల ద్వారా పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోబోతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సంక్రాంతిలోపు ఏర్పాటు చేసేదిశగా వేగంగా చర్యలు చేపడతోంది. అసలు ఈ … Continue reading పీఏసీఎస్‌లకు ఎన్నికలు రద్దు..?!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed