వైకుంఠ దర్శనానికి వెళదాం.. రండి..!

వైకుంఠ దర్శనానికి వెళదాం.. రండి..! – ముస్తాబైన దస్తగిరి వెంకటేశ్వర దేవాలయం – భక్తులకు రద్దీలేకుండా ఏర్పాట్లు – ఉత్తర ద్వార దర్శన సమయం ఇదే తాండూరు, దర్శిని ప్రతినిధి : పురాణాలలో వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత దాగి ఉంది. శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తారని ఆ పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉత్తరద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటే చేసిన పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతటి విశిష్టత కలిగిన వైకుంఠ … Continue reading వైకుంఠ దర్శనానికి వెళదాం.. రండి..!