బాబోయ్.. పెట్రోల్ దొంగలు..!

బాబోయ్.. పెట్రోల్ దొంగలు..! – పోలీసులున్న కాలనీలోనే లూటీ – సీసీ కెమెరాలలో చోరీ దృశ్యాల రికార్డు – తాండూరు పట్టణంలో వెలుగులోకి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎవరైనా ఖర్చుల కోసమో.. జల్సాల కోసమో బంగారం, డబ్బులు, వస్తువులు చోరి చేస్తారు. కాని ఈ వైరటీ దొంగలు పార్కింగ్ చేసిన బైకుల నుంచి పెట్రోల్ లూటీ చేస్తూ.. బాబోయ్ పెట్రోల్‌ దొంగలు అనేలా చేశారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణం … Continue reading బాబోయ్.. పెట్రోల్ దొంగలు..!