మందుబాబులకు షాక్…!

మందుబాబులకు షాక్…! – కేసులో నిందితులకు భారీ ఫైన్ – వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు గట్టి షాక్ తగిలింది. కేసులు నమోదైన వాహనదారులకు భారీ జరిమాన విధిస్తూ తాండూరు న్యాయస్థానం తీర్పు వెలువరించిందని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన వాహనాల తనిఖీలలో మద్యం సేవించి 48 మంది పట్టుబడ్డారు. ఈ మేరకు … Continue reading మందుబాబులకు షాక్…!