చదవుతో పాటు క్రీడల్లో రాణించాలి

చదవుతో పాటు క్రీడల్లో రాణించాలి – మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి – తాండూరులో ఖోఖో టెర్నమెంట్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్‌ స్కూళ్లో ఖోఖో టోర్నెమెంట్‌ ఘనంగా ప్రారంభించారు. స్కూల్‌ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ … Continue reading చదవుతో పాటు క్రీడల్లో రాణించాలి