తాండూరు సబ్‌ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు..!

తాండూరు సబ్‌ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు..! – అడిషనల్‌ కలెక్టర్‌గా నారాయణపేటకు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారుల బదీలీల ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు సబ్‌ కలెక్టర్‌గా … Continue reading తాండూరు సబ్‌ కలెక్టర్ కు అదనపు బాధ్యతలు..!