న్యూఇయర్ జరుపుకోవద్దు..!

న్యూఇయర్ జరుపుకోవద్దు..! – మన ఉగాది పండగే ముద్దు – విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి వినోద్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆంగ్ల సంవత్సరం న్యూఇయర్ జరుపుకోవద్దని, మన ఉగాది పండగే కొత్త సంవత్సరంగా జరపుకోవాలని విశ్వహిందూ పరిషత్ తాండూరు ప్రతినిధి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు జరుపుకునే న్యూ ఇయర్ అనే వేడుకల్లో వాతావరణం లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. హైందవ సోదరులందరికీ ఉగాది నూతన … Continue reading న్యూఇయర్ జరుపుకోవద్దు..!