మహిమాన్వితం అయ్యప్ప మహా పడిపూజ

మహిమాన్వితం అయ్యప్ప మహా పడిపూజ – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – లొంక నర్సింలు నివాసంలో పూజకు హాజరు తాండూరు, దర్శిని ప్రతినిధి : అయ్యప్ప మహా పడిపూజ ఎంతో మహిమాన్వితం అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు కాంగ్రెస్ నాయకులు లొంక నర్సింలు నివాసంలో అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించారు. పండితులు, అయ్యప్ప స్వాముల సమక్షంలో పూజ వైభవంగా జరిగింది. ఈ పడిపూజ … Continue reading మహిమాన్వితం అయ్యప్ప మహా పడిపూజ