తాండూరు మార్కెట్ నిర్మాణానికి లైన్ క్లీయర్ ..!

తాండూరు మార్కెట్ నిర్మాణానికి లైన్ క్లీయర్ ..! – ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి తుమ్మల ఆదేశాలు – మంత్రి నాగేశ్వర్ రావును కలిసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మార్కెట్ యార్డు నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. … Continue reading తాండూరు మార్కెట్ నిర్మాణానికి లైన్ క్లీయర్ ..!