పోట్లీ మహారాజ్ దేవాలయ పురోగతికి కృషి చేయండి

పోట్లీ మహారాజ్ దేవాలయ పురోగతికి కృషి చేయండి – దేవాలయ చైర్మన్, ఈఓలకు ఎమ్మెల్యే సూచన – కొత్త దుకాణాలకు లైన్ క్లీయర్‌ పట్ల హర్షం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయ పురోగతికి అందరి సహాకారంతో కృషి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, ఈఓ నరేందర్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో పోట్లీ మహరాజ్ దేవాలయానికి … Continue reading పోట్లీ మహారాజ్ దేవాలయ పురోగతికి కృషి చేయండి