వామ్మో అర్ధరాత్రి దొంగలు…!

వామ్మో అర్ధరాత్రి దొంగలు…! – మొన్న బైకుల నుంచి పెట్రోల్ లూటీ – ఇప్పుడు ఏసీ మిషన్ సామాగ్రిల చోరీ – తాండూరులో వెలుగులోకి వస్తున్న ఘటనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి సమయాల్లో ఇళ్ల వద్దకు వచ్చి చోరీలకు పాల్పడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం తాండూరు పట్టణం జానకీరాం నగర్(అయోధ్యనగర్‌)లో గుర్తుతెలియని ఇద్దరు ముఖాలకు మాస్కులు వేసుకుని … Continue reading వామ్మో అర్ధరాత్రి దొంగలు…!