రామ మందిరానికి విరాళాలు..!

రామ మందిరానికి విరాళాలు..! – ఆర్థిక సాయం అందించిన భరత్‌ రెడ్డి – చేయూత అందించిన చిన్ముద్ర ఆశ్రమం స్వాములు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని రామ మందిరానికి భక్తులు విరాళాలు అందిస్తూ భక్తిభావం చాటుకుంటన్నారు. దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం దేవాలయ కమిటి సభ్యులు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. శుక్రవారం తాండూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు భరత్ రెడ్డి తన కుమారుడు శాశ్వత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా దేవాలయ … Continue reading రామ మందిరానికి విరాళాలు..!