శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం

శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం – శంకర్ యాదవ్ కుటుంబ సభ్యుల సేవాతత్పరత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి శ్రీశైలంకు పాదయాత్రగా బయల్దేరిన భక్తులకు తాండూరుకు చెందిన రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. శుక్రవారం కోడంగల్ – ఉడిమేశ్వరం మార్గంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శంకర్ యాదవ్ తండ్రి హనుమయ్య, సతీమణి చంద్రకళ, కూతురు వైష్ణవిలతో … Continue reading శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం