డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలి

డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలి – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం – మున్సిపల్ ముసాయిదా జాబితాపై అభ్యంతరం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని … Continue reading డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలి