వార్డులో ఎక్స్‌ట్రా ఓటర్లు..!

వార్డులో ఎక్స్‌ట్రా ఓటర్లు..! – వందల కొద్ది నమోదు.. సవరించి తొలగించండి – అధికారులకు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో ముసాయిదా జాబితాపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. ఒక్కో వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లు నమోదై ఉన్నారని, వెంటనే తొలగించాలని రాజకీయ పార్టీల నేతలు వెల్లువలా ఫిర్యాదులు చేస్తున్నారు. తాండూరు పట్టణంలోని 28వ వార్డుకు సంబంధించిన ఓటరు జాబితాపై బీఆర్ఎస్ యువనాయకులు ఎస్పీ రవికాంత్, వినోద్‌ కుమార్‌లు … Continue reading వార్డులో ఎక్స్‌ట్రా ఓటర్లు..!