ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..!
ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..! – బల్దియా పీఠం దక్కరాదని పన్నాగం – అక్రమ ఓటర్లను వెంటనే తొలగించాలి – యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడిందని యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొత్త ఓటర్ల చేరిక … Continue reading ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed