అసంబద్ధంగా మున్సిపల్ ఓటర్ల జాబితా..!

అసంబద్ధంగా మున్సిపల్ ఓటర్ల జాబితా..! – ఫోటోలు లేక గుర్తింపులో ఇబ్బందులు – 20వ వార్డులో నకిలీ ఓటర్ల నమోదును తొలగించాలి – అధికారులకు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా పూర్తిగా అసంబద్ధంగా రూపొందించారని కాంగ్రెస్ యువకులు బిడ్కర్ రఘు ఆరోపించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 36వ వార్డుకు సంబంధించిన ఓటరు … Continue reading అసంబద్ధంగా మున్సిపల్ ఓటర్ల జాబితా..!