బల్దియా బరిలో ఉంటా..!

బల్దియా బరిలో ఉంటా..! – నా పోటీ అక్కడినుంచే – మైనార్టీ నాయకుడు ఉత్సహాం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం కావడంతో బరిలో నిలించేందుకు ఆశావాహులు సిద్దమవుతున్నారు. బీ ఫారం దొరికితే పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు. తాండూరు పట్టనంలోని 36వార్డుల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే బల్దియా బరిలో నేనుసైతం అంటూ పట్టణంలోని ఇందిరానగర్‌ కు చెందిన మైనార్టీ సోదరుడు … Continue reading బల్దియా బరిలో ఉంటా..!