సమాజంలో ఉపాధ్యాయుల సేవలు కీలకం
సమాజంలో ఉపాధ్యాయుల సేవలు కీలకం – టీచర్లు, విద్యారంగం బలో పేతానికి పీఆర్టీయూ కృషి చేయాలి – నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీలకమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో పీఆర్టీయూ టీఎస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను శ్రీనివాస్ రెడ్డి పీఆర్టీయూ ప్రతినిధులతో కలిసి … Continue reading సమాజంలో ఉపాధ్యాయుల సేవలు కీలకం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed