ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి

ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి – ఒకే వార్డులో మూడు ప్రాంతాల వారితో ఇబ్బందులు – కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప – మున్సిపల్ అధికారులకు పిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వార్డులో ఉన్న ఇతర వార్డుల ఓటర్లను తొలగించాలని కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప కోరారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రకటించిన … Continue reading ఇతర వార్డుల ఓటర్లను తొలగించండి