ఇందిరమ్మ కోసం లొల్లి..!

ఇందిరమ్మ కోసం లొల్లి..! – ఇసుక ఇప్పించాలని లబ్దిదారుల ఆందోళన – యాలాల తహసీల్దార్ ఆఫీసు వద్ద నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని ఇందిరమ్మ లబ్దిదారులు లొల్లి పెట్టారు. సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు తరలివచ్చారు. కార్యాలయం ముందు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం మండలంలో 42 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పటివరకు … Continue reading ఇందిరమ్మ కోసం లొల్లి..!