గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..!
గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..! – మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేయాలి – శివసాగర్ ప్రాజెక్టు పురోగతికి చొరవ చూపాలి – అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టనంలోని గొల్ల చెరువుకు మహర్దశ కల్పించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొ రారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు పరిస్థితిపై ప్రస్తావించారు. గొల్ల చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడంతో … Continue reading గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed