హమాలిబస్తీలో మురుగు తిప్పలు

హమాలిబస్తీలో మురుగు తిప్పలు – నిధులు మంజూరు చేసి పనులు చేపట్టండి – మున్సిపల్ అధికారులకు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో మురుగు కాలువలు సక్రమంగా లేక ప్రజలు తిప్పలు పడుతున్నారని వార్డుకు చెందిన యువకులు అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ అధికారులకు వార్డుకు చెందిన యువకులు గోపాల్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. హమాలిబస్తీలో ఏండ్ల క్రితం నిర్మించిన మురుగు కాలువల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాలువలు సక్రమంగా … Continue reading హమాలిబస్తీలో మురుగు తిప్పలు