తప్పుడు ఓట్లను తొలగించండి..!

తప్పుడు ఓట్లను తొలగించండి..! – గందరగోళంగా విభజనపై తక్షణ విచారణ తప్పనిసరి – తాండూరు మాజీ ఎమ్మల్యే పైలెట్ రోహిత్ రెడ్డి – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పుడు ఓటర్లను తొలగించాలని తాండూరు మాజీ ఎమ్మల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు. మంగళవారం ఆయన వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలో తాజాగా … Continue reading తప్పుడు ఓట్లను తొలగించండి..!