సీఎం కప్‌ పోటీలకు వేళాయే..!

సీఎం కప్‌ పోటీలకు వేళాయే..! – ఈనెల 17 నుంచి పోటీలు – గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో నిర్వహణ – ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో సీఎం కప్‌ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కప్ 2025-26 లో భాగంగా జిల్లాలో గ్రామ, మండల, అసెంబ్లీ, జిల్లాస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన క్రీడల అధికారి సత్తార్ తెలిపారు. జనవరి 17 నుంచి 22 … Continue reading సీఎం కప్‌ పోటీలకు వేళాయే..!