మెరిసిన అక్షర బాల శాస్త్రవేత్తలు
మెరిసిన అక్షర బాల శాస్త్రవేత్తలు – రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఇద్దరి ఎంపిక – సంతోషం వ్యక్తం చేసిన యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అక్షర హైస్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలో మెరిశారు. పాఠశాల తరపున రెండు ప్రదర్శనలతో ఆకట్టుకుని రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర స్థానలో అక్షర స్కూల్ నుంచి … Continue reading మెరిసిన అక్షర బాల శాస్త్రవేత్తలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed