సైన్స్ ఫేయిర్లో ‘టాలెంట్’ అదుర్స్..!
సైన్స్ ఫేయిర్లో ‘టాలెంట్’ అదుర్స్..! – జిల్లా స్థాయిలో ఎస్కేటీఎస్ విద్యార్థికి ఫస్ట్ ప్రైజ్ – అభినందించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేయిర్లో తాండూరులో శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి అదుర్స్ అనిపించాడు. జిల్లా స్థాయిలో జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించి ఆకట్టుకున్నాడు. మంగళవారం పరిగిలో వికారాబాద్ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి జి. సుధీక్షిత్ రెడ్డి … Continue reading సైన్స్ ఫేయిర్లో ‘టాలెంట్’ అదుర్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed