మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి – పార్టీలో పనిచేసే వారికి స్థాయి పదవులకు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ పార్టీ నాయకులలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు … Continue reading మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి