విద్యార్థుల అభ్యన్నతికి క్రీడలు దోహదం
విద్యార్థుల అభ్యన్నతికి క్రీడలు దోహదం – శ్రీనేతాజీ గురుకుల్ హైస్కూల్ డైరెక్టర్ మణిమాల – అట్టహాసంగా వార్షిక క్రీడా ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు అభ్యన్నతికి క్రీడలు దోహదపడతాయని తాండూరు శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ హైస్కూల్ డైరెక్టర్ మణిమాల అన్నారు. గురువారం రెండో రోజు స్కూల్లో వార్షిక క్రీడా ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ మణిమాల హాజరై ప్రిన్సిపల్ శివలీలతో కలిసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ … Continue reading విద్యార్థుల అభ్యన్నతికి క్రీడలు దోహదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed