శ్రీరామ మందిరానికి చేయూత..!

శ్రీరామ మందిరానికి చేయూత..! – ఫ్లోరింగ్ నిర్మాణానికి ఆర్థిక సాయం – ప్రతిష్టాపనలో అన్నదానంకు ముందుకు – ధన్యవాదాలు తెలిపిన దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీరామమందిర పునర్‌ నిర్మాణానికి భక్తులు చేయూత అందిస్తున్నరు. తాజాగా పట్టణంకు చెందిన ప్రముఖ క్యాటరింగ్ వ్యాపారి పి. అశోక్ పునర్‌నిర్మాణానికి సహకారం అందించారు. దేవాలయంలో నిర్మించే ఫ్లోరింగ్ కోసం రూ. 51వేల విరాళం అందజేశారు. అదేవిధంగా దేవాలయంలో పునర్‌ నిర్మాణంలో నాలుగు రోజుల పాటు … Continue reading శ్రీరామ మందిరానికి చేయూత..!