మున్సిపల్ ఓటరు జాబితా అనర్హులను తొలగించాలి
మున్సిపల్ ఓటరు జాబితా అనర్హులను తొలగించాలి – జిల్లా కలెక్టర్ కు బీఆర్ఎస్ నాయకుడి ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ఓటరు జాబితాలో అనర్హులైన ఓటర్లను తొలగించాలని 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు అంజద్ ఖాన్ కోరారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 3 వార్డులో కొందరు అనర్హులు ఓటరు జాబితాలో నమోదై ఉన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఒకే ఇంటి నెంబర్ పై అత్యధిక … Continue reading మున్సిపల్ ఓటరు జాబితా అనర్హులను తొలగించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed