తాండూరు మండల సర్పంచులకు సన్మానం

తాండూరు మండల సర్పంచులకు సన్మానం – పాల్గొని సత్కరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – చిట్టిగణాపూర్ బండపల్లి శివ శరణప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చిట్టిగణాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ హెచ్ఎం, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు, తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ ముఖ్య సలహాదారులు, విశ్వలింగాయత్ ట్రస్ట్ సలహాదారులు, రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత బండపల్లి శివ శరణప్ప ఆధ్వర్యంలో బుధవారం రాత్రి … Continue reading తాండూరు మండల సర్పంచులకు సన్మానం