కౌన్సిలర్‌గా పోటీ చేస్తా..!

కౌన్సిలర్‌గా పోటీ చేస్తా..! – ఆ వార్డులలో ప్రజా సహాకారం – గెలుపును పైలెట్‌కు గిఫ్ట్‌గా ఇస్తా – బీఆర్‌ఎస్‌ యువ నాయకుడు అంజద్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తన పోటీ ఖాయమని బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు అంజద్‌ ఖాన్ అన్నారు. తాండూరు పట్టణం ఇందిరా నగర్‌లోని 3 లేదా 5వ వార్డులో బరిలో నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం తనకు … Continue reading కౌన్సిలర్‌గా పోటీ చేస్తా..!