ప్రజా సేవే ధ్యేయం..!

ప్రజా సేవే ధ్యేయం..! – మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దం – కాంగ్రెస్ నాయకులు గౌరి రామలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సేవే చేయడమే తన ధ్యేయమని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు తాండూరు కాంగ్రెస్ నాయకులు గౌరి రామలు అన్నారు. తాండూరులో మన్సిపల్‌ ఎన్నికల్లో 13వ వార్డులో నుంచి కౌన్సిలర్‌గా బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం దక్కితే తప్పకుండా పోటీ చేస్తానని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ … Continue reading ప్రజా సేవే ధ్యేయం..!