బల్దియా పీఠం బీఆర్ఎస్‌దే..!

బల్దియా పీఠం బీఆర్ఎస్‌దే..! – 34వ వార్డులో గులాబీ గెలుపు ఖాయం – బీఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి.. చైర్ పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నాయకులు కరుణాకర్ అన్నారు. పంచాయతి ఎన్నికల స్పూర్తితో మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ … Continue reading బల్దియా పీఠం బీఆర్ఎస్‌దే..!