జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలి
జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలి – కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి – అండర్-19 క్రికెట్ ప్లేయర్ అంచల్ పండిత్ ను సన్మానించిన చైతన్య కళాశాల యాజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని అంచల్ పండిత్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో పాల్గొని జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయింది. దీంతో శుక్రవారం చైతన్య జూనియర్ కళాశాల … Continue reading జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed