నలుగురు పేకాటరాయుళ్లపై కేసు

నలుగురు పేకాటరాయుళ్లపై కేసు – కేసు నమోదు చేసిన బషీరాబాద్‌ పోలీసులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : పేకాట ఆడుతూ పట్టుబడిన నలుగురు పేకాటరాయుళ్లపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. బషీరాబాద్‌ ఎస్ఐ నూమన్ అలీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండల కేంద్రంలో కళ్ళు కాంపౌండ్ అశోక్ గౌడ్ దుకాణం వెనకాల పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట … Continue reading నలుగురు పేకాటరాయుళ్లపై కేసు