శ్రీసాయి మేధాలో సంక్రాంతి సంబరాలు

శ్రీసాయి మేధాలో సంక్రాంతి సంబరాలు – ఆకట్టుకులు హరిదాసులు, గంగిరెద్దుల ప్రదర్శన – ఉట్టిపడిన పండగ సంప్రదాయాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ముందస్తుగా శుక్రవారం సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క రంగులతో వేసిన అందమైన ముగ్గులు చూపురుల‌ను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు హరిదాసుల వేశ‌దార‌ణ‌ల‌తో, గంగిరెద్దుల ఆట‌పాట‌ల‌తో సంక్రాంతి పండుగ‌ వైభవం చాటారు. విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల … Continue reading శ్రీసాయి మేధాలో సంక్రాంతి సంబరాలు