కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!

కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..! – స్కూళ్లో ఉత్సహంగా ఫ్రీ సంబరాలు – అభినందించిన ప్రిన్సిపల్, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయ వద్ద ఉన్న క్రిష్ణవేణి కాన్సెఫ్ట్ స్కూల్(కేవీసీఎస్) లో సంక్రాంతి జోష్ అదరహో అనిపించింది. సంక్రాంతి పండగను పురస్కరించుకుని శుక్రవారం స్కూల్లో ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ స్కూల్ వి ద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పండగలో కనిపించే హరిదారులు, బసవణ్ణలు, భోగి మండలు, సంక్రాంతి గొబ్బెలతో … Continue reading కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!