జాతీయ స్థాయిలో రాణించాలి

జాతీయ స్థాయిలో రాణించాలి – ఆర్థిక సాయం అందించిన బీఎస్ఆర్ – అక్షర విద్యార్థినికి శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో రాణించి మంచి పేరు తీసుకరావాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పట్టణంలోని అక్షర హైస్కూల్ విద్యార్థిని శ్రీలక్ష్మికి సూచించారు. అక్షర పాఠశాలకు చెందిన శ్రీలక్ష్మీ అండర్-14 విభాగంలో ఖోఖో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఈనెల 14న రాజస్థాన్ లో జరిగే పోటీలలో … Continue reading జాతీయ స్థాయిలో రాణించాలి