మా యువతకు వివేకుడే స్పూర్తి..!

మా యువతకు వివేకుడే స్పూర్తి..! – గాజీపూర్ గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు – జయంతితో.. ఆదర్శంగా నిలిచిన వైనం తాండూరు, దర్శిని ప్రతినిధి : యువతను మేలు కొలిపిన స్వామి వివేకానందుడే మాకు స్పూర్తి అంటున్నారు పెద్దేముల్ మండలంలోని గాజీపూర్ యువకులు. సోమవారం గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ తలారి వీరప్ప, తాజా ఉపసర్పంచ్ … Continue reading మా యువతకు వివేకుడే స్పూర్తి..!